చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది.
ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు.