Mukesh Ambani | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy Temple) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani ) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
#WATCH | Andhra Pradesh | Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, visits Sri Venkateswara Swamy Temple in Tirumala and offers prayers. pic.twitter.com/uDS0SnaIie
— ANI (@ANI) November 9, 2025
Also Read..
Kolkata | కోల్కతాలో దారుణం.. నానమ్మ వద్ద నిద్రిస్తున్న నాలుగేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగికదాడి
Dev Bhoomi University | మోదీ సభకు హాజరైతే 50 మార్కులు.. విద్యార్థులకు దేవ్ భూమి యూనివర్సిటీ ఆఫర్
ఆటోమెటిక్ రిజెక్షన్.. అమెరికాలో భారతీయ ఉద్యోగార్థుల పరిస్థితి అగమ్యగోచరం!