Maneka Gandhi | సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన మేనకా గాంధీ
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ (Sultanpur) లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి మేనకా గాంధీ (Maneka Gandhi ) నామినేషన్ దాఖలు చేశారు.
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ (Sultanpur) లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి మేనకా గాంధీ (Maneka Gandhi ) నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె ఇవాళ సుల్తాన్పూర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు (files her nomination papers). కాగా, సుల్తాన్పూర్ లోక్ సభ స్థానం నుంచి మేనకా గాంధీకి బీజేపీ మరోసారి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక సుల్తాన్పూర్ లోక్ సభ స్థానానికి ఆరో విడత ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
#WATCH | Uttar Pradesh: BJP MP and party’s candidate from Sultanpur Lok Sabha constituency Maneka Gandhi files her nomination papers.
Samajwadi Party has fielded Bheem Nishad from this seat. Sultanpur will vote on 25th May (Phase 6)#LokSabhaElections2024 pic.twitter.com/VUJ8NkkjDM
— ANI (@ANI) May 1, 2024
Also Read..
Priyanka Gandhi | మోదీ నిర్వాకంతో నిరుద్యోగం తీవ్రతరం : ప్రియాంక గాంధీ
China | చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

