రికార్డు స్థాయిలో ఓటు వేయాలి.. ప్రధాని పిలుపు
ప్రధాని | పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. యువ, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎనిమిది విడుతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తి కాగా.. శనివారం నాలుగో దశలో 44 నియోజకవర్గాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
As the 4th phase of the West Bengal elections begin, urging the people voting today to do so in record numbers. I would especially request the youth and women to vote in large numbers.
— Narendra Modi (@narendramodi) April 10, 2021
కూచ్ బెహర్, అలీపుర్దువార్, సౌత్ 24 పరగణాలు, హౌరా, హూగ్లీ జిల్లాల పరిధిలోని 44 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 373 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 1,15,81,022 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందులో 2,63,016 మంది మొదటిసారిగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో అతి చిన్న నియోజకవర్గం బల్లి. ఇక్కడ కేవలం 1,76,001 ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గం చుంచురా కాగా.. ఇక్కడ 3,13,701 మంది ఓటర్లు ఉన్నారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా
కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఫైజర్ దరఖాస్తు
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

