తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు |

హైదరాబాద్ : రాష్ట్రంలో చెడగొట్టు వానలు కురుస్తున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 24.8 మిల్లీమీటర్ల వాన పడింది.
మరోవైపు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి.. విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు దాకా విస్తరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవికూడా చదవండి..
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

