Nallagonda | సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
నల్లగొండ : ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం స్టేజి వద్ద ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి కోదాడ- జడ్చర్ల నేషనల్ హైవే పై నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాన్నారు.బీఆర్ఎస్ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
Dead body | హన్మకొండలో కారులోని మృతదేహం.. మానస అనే యువతిగా గుర్తింపు
AB Negative blood | అరుదైన ఏబీ-నెగెటివ్ రక్తదానం..! ప్రాణదాతగా నిలిచిన గర్క ఉజ్వల్
Transgender: ట్రాన్స్‌జెండర్ అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి.. మహిళను రేప్ చేశాడు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

