దేవరకొండ రూరల్ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని తాటికొల్లు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన చెల్లమల్ల లక్ష్మయ్య కుమారుడు చల్లమల్ల శ్రీనయ్య 1,11,111 రూపాయలు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు. ఈ విరాళం ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంచేయడానికి సహాయపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీనయ్య అందించిన ఆర్థిక సహకారానికి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Anurag Kashyap | అతడికి ఇండియా అర్థం కాదు.. నెట్ఫ్లిక్స్ ఇండియా సీఈవోపై అనురాగ్ కశ్యప్ విమర్శలు
Kota Srinivasa Rao | కోట శ్రీనివాసరావు మృతిపట్ల కేటీఆర్, హరీశ్ రావు సంతాపం
Medical Shop | మెడికల్ మాఫియా చేతివాటం.. లైసెన్స్ కావాలంటే లంచం పెట్టాల్సిందే..