Harish Rao | నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తానేదర్ పల్లి ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఐకేపీ కేంద్రంలో రైతులతో మాట్లాడి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్‌లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే..?