Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్లో బైక్ ర్యాలీ
Bike Rally | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం ( Hindu Sammelan ) సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ( Bike Rally ) నిర్వహించారు. కిష్టంపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
భక్తాంజనేయ ఆలయం కూడలి నుంచి సర్వీసు రోడ్డు మీదుగా ఐబీ పురవీధుల గుండా సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే సభ స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ప్రజలు హిందూ సమ్మేళనానికి భారీగా తరలివచ్చారు. తాండూర్ మండల కమిటీ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

