ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మకానికి ఉంచి 20 రోజులైంది.. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. మ్యాచర్ పేరిట కాలయాపన జరుగుతుంది.. ఈ బాధలతో మేముంటే సంబురాలు చేసుకుంటారా? అంటూ నల్లగొండ జిల్లా కనగల్
ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మండలానికో కేంద్రాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి మూడ్రోజు�