పాపన్నపేట,మార్చు 9 : ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఏడుపాయలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన దుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా అమ్మవారి సన్నిధిలో హోమాధి కార్యక్రమాలు చేపట్టారు. భారత్ ఆర్మీ ధైర్య సాహసాలతో పోరాడి విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ప్రతాప్ రెడ్డి, బత్తిని రాజు, వరుణాచారి, తోపాటు వేద పండితులు పార్థివ శర్మ, శంకర శర్మ, రాము, నాగరాజు, శర్మ రాజశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
MacGill: కొకైన్ సరఫరా కేసులో.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు శిక్ష
Kantara 2 | జూనియర్ ఆర్టిస్ట్ మృతితో మాకు ఎలాంటి సంబంధం లేదన్న కాంతార 2 టీం
Fact Check | ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న పాకిస్థాన్.. నిజమో కాదో ఎలా ఈజీగా చెక్ చేయండిలా!