Urea | అవసరం మేరకు మాత్రమే యూరియా వేయాలి.. వరి సాగుపై ఏవో నరేశ్
Urea | యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.
Urea | రాయపోల్, ఆగస్టు 27 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్క పల్లి గ్రామ పరిధిలో వరి పంటలను గురువారం రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరిలో ఆకుచుట్టు పురుగు, కాండం తొలుచు పురుగు ఉన్నట్లు గమనించటం జరిగింది. యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని పేర్కొన్నారు.
ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రో క్లో రైడ్ 4G గుళికలు ఎకరానికి 8 నుండి 10 కేజీలు లేదా కార్బోఫ్యురాన్ 3% G గుళికలు ఎకరానికి 10 కేజీలు ఇసుకలో కలిపి చల్లటం ద్వారా నివారించవచ్చు అని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మకపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత పాల్గొన్నారు.
Read Also :
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

