ASI | తొగుట, ఆగస్టు 23 : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే నినాదంతో ముందుకు సాగుతు కష్టపడి పోటీ పరీక్షలో ఆల్ ఇండియా 700 పోస్టుల ఖాళీలో మనోజ్ కుమార్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్‌గా తన శిక్షణ పూర్తిచేసి పదోన్నతి పొందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరమెట్ట రాములు తండ్రి మరణించిన తర్వాత. తల్లి ఎల్లవ్వ అన్నీ తానై కష్టపడి కొడుకును చదివించింది. ఇందులో భాగంగానే 2016న మనోజ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వ విభాగంలో సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. అటు తరువాత రాజస్థాన్ లో ని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వహించాడు.
కాగా అటు కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ.. ఇటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాయగా సీఐఎస్ఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రాగా ఆరు నెలల కఠోరమైన శిక్షణ పూర్తి చేసుకొని ఈ రోజు విజయవంతంగా పాసింజర్ పరేడ్ పూర్తి చేసుకున్నాడు. తనది నిరుపేద కుటుంబం అయినప్పటికీ తల్లి కష్టపడి చదివిపించి ఇంత స్థాయిలో ఉంచిందని గుర్తు చేశాడు మనోజ్ కుమార్.
కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చునని మనోజ్ కుమార్ రుజువు చేశాడు. కాగా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ సిఐఎస్ఎఫ్ కేంద్ర విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా నియామకం కావడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు మనోజ్ కుమార్ ను అభినందించారు.
ఒక తండ్రి పడే ఆరాటం,
ఒక తల్లి పడే ఆవేదన.Arjun & Alekhya’s story is here ❤️🔥#BeautyTeaser OUT NOW
— https://t.co/kZuJqaOI7RWitness the search, the secrets and the truth IN CINEMAS FROM 𝗦𝗘𝗣 𝟭𝟵𝘁𝗵 📽#Beauty #BeautyTheFilm#BeautyTeluguFilm pic.twitter.com/QBs82fMoJM
— Zee Studios South (@zeestudiossouth) August 23, 2025
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో