Rajeev Yuva Vikasam | సిద్దిపేట, మార్చి 29 : రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.
ఇవాళ సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పోస్టర్లను, హెల్ప్ డెస్క్ పోస్టర్‌ను కలెక్టర్ మను చౌదరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాలుగు లక్షల రూపాయల విలువ చేసే ఒక యూనిట్‌కు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన వారు ఏ్రపిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.