Prajavani | సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ , అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ వి�
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను బదిలీ చేశారు.