మిరుదొడ్డి, జూన్ 29 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 2004-2005వ విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు విద్యా బుద్దులు చెప్పిన ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి బాల్యంలో చేసిన చిలిపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagadish Reddy | మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుతున్నారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Karnataka | రెండు మూడు నెలల్లో సీఎం మార్పు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!