పాపన్నపేట, సెప్టెంబర్ 11 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలద్రంలో ఈనెల 15 నుండి ఎజీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రీడలు 15 నుండి 17 వరకు నిర్వహించినట్లు వారు తెలిపారు. అండర్ 14 అండర్ 17 విభాగాలలో వీటిని నిర్వహిస్తామన్నారు. మిగతా వివరాలకు 9010735121, 8985536704, నెంబర్లను సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump | హౌతీలపై దాడులు చేయండి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరిన సౌదీ రాజు
Harish Rao | చీము, నెత్తురు ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి : హరీశ్ రావు
వైటీపీఎస్ ప్రధాన భాగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీఎస్‌లో నిరసన