గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిషాంక్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ షేరు శ్రీధర్ తెలిపారు.
67వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలురు, బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్లు విజేతగా నిలిచాయి. ఈ నెల 18 నుంచి మిర్యాలగూడలో జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ముగిశాయి.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్‌కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది.