Cyber Crimes | చిలిపిచెడ్, సెప్టెంబర్ 16 : చిలిపిచెడ్ మండలంలోని పైజాబాద్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌పై, మూఢ నమ్మకాలపై విద్యార్థులకు ఎస్ఐ నర్సింలు అవగాహన కల్పించారు.
అనంతరం ఎస్ఐ నర్సింలు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూఢ నమ్మకాలపై , మహిళలపై వేధింపులు, మత్తు పదార్థాల పై, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మద్యం సేవించి వాహనం నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మహిళలు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నర్సింలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్‌హౌస్’ ఓఎస్టీ విడుదల