Padmadevender Reddy | మెదక్ రూరల్, నవంబర్ 23 : ఆదివారం జరిగిన మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం వారి కుమార్తెల శారీ ఫంక్షన్లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పద్మా దేవేందర్ రెడ్డి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు యం అంజ గౌడ్, మాజీ ఎంపీపీ కొత్తపల్లి కిష్టయ్య,మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,నాయకులు యాదగిరి,దోతి నారాయణ, శ్రీధర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.
Edupayala | భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర
Guwahati Test | ముతుస్వామి సూపర్ సెంచరీ.. నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాను కూల్చిన కుల్దీప్
Vivek Venkataswamy | నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు : మంత్రి వివేక్ వెంకటస్వామి