Sand Mafia | మెదక్ మండలం సంగాయిగూడ తండా హల్దీ వాగులో అధికార పార్టీ నాయకులు రోడ్డు వేసి మరీ 45 రోజులుగా అక్రమంగా యధేచ్చగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. హల్దీ వాగు నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతూ జహీరాబాద్, బీదర్, హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో వాగులో క్వారీ ఏర్పాటు చేసుకున్న ప్రాంతాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నాయకులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు ఎం అంజ గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Manchu Manoj | మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Anchor Anasuya | ‘మా బాడీ మా ఇష్టం’.. నటుడు శివాజీకి అనసూయ కౌంటర్