Help | మెదక్ రూరల్, అక్టోబర్ 14 : హవేలి ఘన్పూర్ మండలంలోని పరీదీ పూర్ గ్రామానికి చెందిన చింతల రాజయ్య మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జీ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించి తిరుపతి రెడ్డి బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం బీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జవ్యాజి బ్రహ్మం, మాజీ సర్పంచ్ బ్రహ్మం, మాజీ ఎంపీటీసి రాజయ్య, నాయకులు బలు, సిద్దిరాములు, శ్రీధర్, జీవరత్నం, జానయ్య తదితరులు ఉన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య