Padma Devender Reddy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
Padma Devender Reddy | మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. మున్సిపల్ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కోరారు.
Padma Devender Reddy | మెదక్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేశామని కొనియాడారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also :
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

