నిజాంపేట సెప్టెంబర్ 8 : మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన హమాలీ కార్మికుడు జాల భూమయ్య ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.5000 అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, మండల ఉపాధ్యక్షుడు లచ్చపేట రాములు, గ్రామ యూత్ ఉపాధ్యక్షుడు పంపరి నగేష్ నాయకులు గొల్ల శీను, తాడం మల్లేశం తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Bigg Boss9 | తొలి రోజే హౌజ్లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం
Bigg Boss | లక్షలు వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. అన్నీ వదిలేసి బిగ్ బాస్ హౌజ్లోకి
US Open | యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేతగా అల్కరాజ్