Electric shock | విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
పొలంలో విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
గద్వాల : పొలంలో విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అయిజ మండలం పరిధిపురం గ్రామానికి చెందిన ఉపేందర్ గౌడ్ (17) పొలంలో మోటర్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

