Alampur Municipality | అలంపూర్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్దే
Alampur Municipality | అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 5 వార్డుల చొప్పున గెలుపొందాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పిండి జయరాముడు అలంపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్నాడు.
Alampur Municipality | జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో కారు తన జోరు చూపించింది. అలంపూర్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 5 వార్డుల చొప్పున గెలుపొందాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పిండి జయరాముడు అలంపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్నాడు.
అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. ఇప్పటికే అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది.
Read Also :
Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
‘ఎంజీయూ విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువు’
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

