Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది.
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. మున్సిపాలిటీలో మొత్తం15 కౌన్సిలర్ స్థానాలు ఉండగా 11 కాంగ్రెస్, 1బీఆర్ఎస్, 1ఏఐఎఫ్ బీ విజయం సాధించింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్కు కేటాయించగా.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ సతీమణి అంతటి పుష్పలత, మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల లక్ష్మి భర్త గాజుల రాజమల్లు పోటీపడ్డారు.
వీరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ శిబిరం నుంచి ఎవరు హాజరు కాలేదు. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

