MLC Tata Madhu | ఖమ్మం రూరల్ : నేడు మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినం పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులతో కలిసి దేవాలయానికి వచ్చిన ఇరువురికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మాజీ ఎంపీపీ బెల్లం, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, తీర్థాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ బాలు నాయక్ పాల్గొన్నారు.
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!