Tollywood Movies – Maha shivaratri | టాలీవుడ్లో మహాశివరాత్రి పండుగ సంబరాలు మొదలయ్యాయి. శివరాత్రి సందర్భంగా ఇప్పటికే భక్తులందరూ శివాలయం వెళ్లి ఆ మహాశివుడిని దర్శించుకుంటుడగా.. శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.
Adithya 369
Bhiravam
Dharmastala Niyojakavargam
Hey Chikittha
Kaalamega Karigindhi
Kannappa
Odela
Pelli Kani Prasad
Robinhood
Tuktuk