Farmers | బోనకల్లు : మండలంలోని ఆళ్లపాడు, నారాయణపురం సాగర కాలువల ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పైర్లను మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సాగు చేసిన ప్రతి ఎకరంకు నీరు సరఫరా అవుతుందని రైతులకు తెలిపారు.
సాగర జలాలు అందనీ రైతులు ఎవరైనా ఉంటే ఆందోళన చెందనవసరం లేదన్నారు. సాగు నీరు అందని పక్షంలో అధికారులతో మాట్లాడి చివరి ఆయకట్టు భూములకు నీరు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ పాపారావు. రైతులు షేక్ దస్తగిరి, మరిది లింగయ్య, రాయల సురేందర్, ఈఓ రజిత పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం