Oil Palm Nursery | దమ్మపేట రూరల్ : ఆయిల్ పామ్ నర్సరీ (Oil Palm Nursery)ల నిర్వహణకు IIOPR (ఇండియన్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ పామ్ ఆయిల్ రీసెర్చ్) భారత ప్రభుత్వానికి కొత్త గైడ్‌లైన్స్‌ను సిఫార్సు చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రతీ బ్యాచ్ పామాయిల్ మొలకల పెంపకంలో వివిధ దశల్లో కల్లింగ్ (నాసిరకం) మొక్కలను గుర్తించి వేరుచేయాలని మాత్రమే ఉంది.
కొత్తగా సిఫార్సు చేసిన గైడ్ లైన్స్ ప్రకారం దిగుమతి చేసుకున్న బ్యాచ్‌లో 25 శాతం కల్లింగ్ మొక్కలు ఉంటే పూర్తిగా సదురు బ్యాచ్‌ను తిరస్కరించి, పరిహారాన్ని సరఫరా చేసిన కంపెనీ నుంచి రాబట్టాలని సూచించడంతోపాటు IIOPR భారత ప్రభుత్వానికి మరికొన్ని విలువైన సిఫార్సులు చేసింది.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం