Oil Palm Nursery | భారత ప్రభుత్వానికి ఆయిల్ పామ్ నర్సరీ (Oil Palm Nursery)ల నిర్వహణకు IIOPR (ఇండియన్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ పామ్ ఆయిల్ రీసెర్చ్) కొత్త గైడ్‌లైన్స్‌ను సిఫార్సు చేసింది.
తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజకు అరుదైన గౌరవం లభించింది. ఏపీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ (ఐఐవోపీఆర్) అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు.