సిరిసిల్ల రూరల్, మార్చి 5: తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం కారు బీభత్సం(Car accident )సృష్టించంది. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల – సిద్దిపేట రహదారిలోని విగ్రహాల మూలమలుపు వద్ద సిద్దిపేట వైపు నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లతో పాటు ఓ ఆటో ధంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Wife Suicide | ఏడాది క్రితం లవ్ మ్యారేజ్.. భర్త వేధింపులతో భార్య బలవన్మరణం
Kamal Haasan | ఇండియాను ‘హిందియా’ గా మార్చే ప్రయత్నం.. కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ ఫైర్
Kamal Haasan | ఇండియాను ‘హిందియా’ గా మార్చే ప్రయత్నం.. కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ ఫైర్