కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని ఇద్దులాపూర్ గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న యాలాల సురేష్ (35) అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్ గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. దాతలు స్పందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మృతునికి భార్య స్రవంతి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Mohanlal Puja | ముమ్ముటి కోసం శబరిమలలో పూజ.. మోహన్లాల్కి మద్దతుగా నిలిచిన జావేద్ అక్తర్
Vikram| విక్రమ్ సినిమాకి ఇలాంటి పరిస్థితి ఏంటి.. తెలుగులో బజ్ కూడా లేదుగా..!
Aamir Khan | ‘లాపతా లేడిస్’ మూవీ.. ఆమిర్ ఖాన్ అడిషన్ని రిజెక్ట్ చేసిన కిరణ్ రావు.. వీడియో