గంగాధర,మార్చి 23 : గంగాధర మండలం మధురానగర్ లోని రోడ్డుపై మట్టి పేరుకు పోయి వాహనాలు వచ్చిన సమయంలో విపరీతంగా దుమ్ము లేస్తూ(Dust problem) స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులకు వివరించిన వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. దీంతో స్థానిక వ్యాపారులే చందాలు వేసుకొని రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని శుభ్రం చేయించారు. మట్టిని శుభ్రం చేయించి సమస్యను పరిష్కరించిన వ్యాపారులను స్థానిక ప్రజలు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
OTTplay Awards 2025| ఓటీటీ అవార్డ్స్ విజేతలు వీరే.. ఉత్తమ వ్యాఖ్యాతగా దగ్గుబాటి వారసుడు..!
Coffee stalls | పార్లమెంట్లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్ ప్రారంభం
Pawan Kalyan| కార్యకర్త కొడుకుని భుజాల మీదకి ఎక్కించుకున్న పవన్.. వైరల్ అవుతున్న వీడియో