OTTplay Awards 2025| ఓటీటీ అవార్డ్స్ విజేతలు వీరే.. ఉత్తమ వ్యాఖ్యాతగా దగ్గుబాటి వారసుడు..!
OTTplay Awards 2025| ఈ రోజుల్లో టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేందుకు అవార్డ్ వేడుకలు ఎక్కువగా నిర్వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినిమా ఇం
OTTplay Awards 2025| ఈ రోజుల్లో టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేందుకు అవార్డ్ వేడుకలు ఎక్కువగా నిర్వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే అనేక అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తున్న నేపథ్యంలో సినిమాలు, వెబ్ సిరీస్, ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకి ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇవ్వడం జరిగింది. ముంబైలో మూడో ఎడిషన్ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీ విజేతలు ఎవరో చూద్దాం.
సినిమా కేటగిరి:
ఉత్తమ సినిమా: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ నటుడు (పాపులర్): మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్
ఉత్తమ నటి (పాపులర్): కాజోల్ (దోపత్తి)
ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ
ఉత్తమ నటి (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్)
ఉత్తమ విలన్: సన్నీ కౌశల్
ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్)
వెబ్‌సిరీస్ కేటగిరి:
ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్)
ఉత్తమ నటుడు (పాపులర్): రాఘవ్ జ్యుయెల్ (గయారా గయారా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): నిమేషా సజయన్ (పోచర్)
ఉత్తమ వెబ్‌సిరీస్ : పంచాయత్3
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ అడ్వాణీ
ఉత్తమ నటి (పాపులర్): అదితి రావ్ హైదరి (హీరామండి)
ఉత్తమ సహాయ నటుడు : రాహుల్ భట్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లవత్ (పాతాళ్‌లోక్2)
ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్ కుమార్ (తలైవేట్టయాన్ పాలయం)
ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)
ఉత్తమ హాస్య నటుడు: నీరజ్ మాధవ్
ఓటీటీ స్పెషల్ అవార్డ్స్ :
ఉత్తమ టాక్ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి ది రానా టాక్ షో
ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో: షార్క్ ట్యాంక్
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: శ్రీమురళి (బఘీర)
ఉత్తమ రియాల్టీ షో : ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
బహుముఖ ప్రదర్శనా నటి: కని కుశ్రుతి
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్
పయనీర్ కంట్రిబ్యూషన్స్ టు న్యూ వేవ్ సినిమా: అశ్విన్ పునీత్ రాజ్‌కుమార్
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: దివ్య దత్
రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్: అవనీత్ కౌర్
బహుముఖ ప్రదర్శనా నటుడు: సిద్ధాంత్ గుప్త
ప్రామిసింగ్ నటి: హినా ఖాన్ (గృహలక్ష్మి)
ఉత్తమ పరిచయ వెబ్‌సిరీస్ నటి: వేదిక (యక్షిణి)
ప్రామిసింగ్ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

