KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులను కలువనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి జగిత్యాలకు వెళ్లనున్నారు.
కేటీఆర్ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం కానున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన కేటీఆర్.. ఈ మేరకు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు.
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో