MLA Anirudh Reddy | రేవంత్ రెడ్డి కాదు.. చంద్రబాబు వల్లనే తెలంగాణలో వర్షాలు పడట్లే..!
MLA Anirudh Reddy : తెలంగాణలో వర్షాభావ పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వానలు పడకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని అనిరుధ్ వెల్లడించారు.
MLA Anirudh Reddy : తెలంగాణలో వర్షాభావ పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వానలు పడకపోవడానికి అందరూ అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం కాదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇందుకు కారణమని అనిరుధ్ వెల్లడించారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలంగాణలో వానలకు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. ఇక్కడ వర్షాలు లేకపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కారణం అని జడ్చర్ల ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు పడకపోవడానికి వాతావరణ పరిస్థితులు, ఫసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో కారణమని నిపుణులు చెబుతుంటూ.. మన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం మా సీఎం కాదు పొరుగు రాష్ట్రం సీఎం బాధ్యుడని అన్నారు. దాంతో.. ‘చంద్రబాబుకు, వర్షాలకు లింక్ ఏంటీ?’ అని అందరూ విస్తుపోతున్నారు
చంద్రబాబు వలనే వర్షాలు పడడం లేదు
తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి రేవంత్ రెడ్డి కారణం కాదని.. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమేనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు pic.twitter.com/OOaO91gwkf
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

