Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో
Allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
Icon Star’s Birthday Bash | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బన్నీ సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఒక ప్రత్యేక మ్యాషప్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. “సినిమా స్థాయిని నిశ్శబ్దంగా పెంచుతూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మనిషి” అంటూ గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్ను ఆకాశానికెత్తుతూ ఈ వీడియోను పంచుకుంది. ఈ మ్యాషప్లో బన్నీ తొలి చిత్రం నుంచి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘పుష్ప’ వరకు ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్ మరియు మాస్ డైలాగ్స్‌ను అద్భుతంగా పొందుపరిచారు. కేవలం సినిమా క్లిప్పింగ్స్ మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ కష్టపడే తత్వం గురించి సినీ రంగంలోని ప్రముఖులు గతంలో చెప్పిన మాటలను కూడా ఇందులో జోడించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

