ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
ACB Raid | జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు.
మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో( MEO ) పాటు స్కూల్ అసిస్టెంట్ (School Assistant) ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ బెనిఫిట్స్ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
గూడూర్ జిల్లా పరిషత్ స్కూల్లో హెడ్మాస్టర్గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

