KTR | జ్యువెలర్ షాప్ అటాక్.. క్షతగాత్రులకు కేటీఆర్ పరామర్శ
KTR | కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు.
KTR | కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దుండగుల ముఠా దోపిడీ చేసే క్రమంలో ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులకు తెగబడి.. భారీ మొత్తంలో నగలను దోచుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా పీఎంజే జ్యువెల్లరీలో దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాలు అడిగిన తెలుసుకున్న కేటీఆర్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.


Read Also :
Trisha | త్రిష బర్త్ డే స్పెషల్.. పోస్టర్ విడుదల,అవనిగా మెప్పించనున్న చెన్నై చంద్రం
TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!
One Crore Donations | తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు అజ్ఞాత భక్తుడు రూ. కోటి విరాళం
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

