Konda laxman Bapuji | ధర్మారం, సెప్టెంబర్ 27 : ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి సంఘ భవనంలో సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మోర కొమురయ్య,ఉపాధ్యక్షుడు బొట్ల శేఖర్,కార్యదర్శి బొట్ల నారాయణ, సంయుక్త కార్యదర్శి బొట్ల సత్యనారాయణ, సలహాదారులు బొట్ల మల్లేశం,సిరిపురం పున్నం చందు,గౌరవాధ్యక్షుడు ఉప్పులంచ రామ్మూర్తి,నాయకులు బొట్ల మధు, సిరిపురం కృష్ణమూర్తి, బొట్ల లక్ష్మణ మూర్తి,బొట్ల మల్లేశం, సిరిపురం వెంకటేశం,బుధారపు మల్లేశం, గుండేటి శేఖర్, బొట్ల సంతోష్ , దూస శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి