హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో బోనాల జాతర(Bonala jatara) ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకలో భాగంగా నేడు మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల మందితో బోనాలు సమర్పించనున్నారు. ఈ అపూర్వ ఘట్టం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. స్వామి వారికి భక్తులు, తలనీలాలు, పసుపు(బంగారం) బెల్లం ముద్దలు సమర్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సౌకర్యాలు కల్పించారు. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు.
ఇవి కూడా చదవండి..
Nitish Kumar | నితీశ్ నామినేషన్ వెనుక భారీ కుట్ర..ప్రధాని మోదీపై కొనసాగిన జేడీయూ కార్యకర్తల ఆగ్రహం