Ballari | కర్నాటకలో దారుణం..నిద్రిస్తున్న విద్యార్థులపై కత్తి, రాడ్లతో దాడి.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాయాలు
కర్నాటక రాష్ట్రంలో( Karnataka)దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
హైదరాబాద్ : కర్నాటక రాష్ట్రంలో( Karnataka)దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..బళ్లారిలోని(Ballari) గురుకుల వసతి గృహంలో నిద్రిస్తున్న విద్యార్థులపై పదో తరగతి చదువుతున్న విద్యార్థి కత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏపీలోని కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. దాడిని అడ్డుకున్న హాస్టల్ వార్డెన్, సెక్యురిటీపై సదరు విద్యార్థి దాడికి పాల్పడి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గోపాల్ గ్రామస్తుడిగా గుర్తించారు. కాగా, డ్రగ్స్‌కు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడని బాలుడి తల్లిదండ్రులు ఆరపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

