గంగాధర, మార్చి 23 : గంగాధర ఎస్ఐగా వంశీకృష్ణ బాధ్యతలు స్వీకరించగా మండల బీఆర్ఎస్( BRS) పార్టీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు కంకణాల విజేందర్రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, వేముల దామోదర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం, పంజాల ఆంజనేయులు, జోగు లక్ష్మీరాజం, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, న్యాతరి శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
OTTplay Awards 2025| ఓటీటీ అవార్డ్స్ విజేతలు వీరే.. ఉత్తమ వ్యాఖ్యాతగా దగ్గుబాటి వారసుడు..!
Coffee stalls | పార్లమెంట్లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్ ప్రారంభం
Pawan Kalyan| కార్యకర్త కొడుకుని భుజాల మీదకి ఎక్కించుకున్న పవన్.. వైరల్ అవుతున్న వీడియో