రక్షణ కోటగా చట్టం మిగులకూడదు
సమాజాన్ని ఒక పక్షం నుండి రక్షించడానికి నిర్మించిన కోటగా చట్టం మిగులకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ శనివారం అన్నారు.
- భిన్నాభిప్రాయాల చర్చా వేదికగా దాన్ని మార్చాలి
- యువ న్యాయవాదులకు సీజేఐ సూర్యకాంత్ పిలుపు
జోధ్‌పూర్, ఫిబ్రవరి 21: సమాజాన్ని ఒక పక్షం నుండి రక్షించడానికి నిర్మించిన కోటగా చట్టం మిగులకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ శనివారం అన్నారు. యువ న్యాయవాదులు దీనిని భిన్నాభిప్రాయాలను చర్చించి, హక్కులను వ్యక్తీకరించే, హేతుబద్ధంగా ఉండే వేదికగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. జోధ్‌పూర్‌లో నేషనల్ లా యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో ‘కోట నుండి వేదిక వరకు: అసంపూర్ణ గణతంత్రంలో చట్టం’ అనే అంశంపై సీజేఐ శనివారం ప్రసంగించారు.
చట్టాన్ని మూసివేసిన కోటగా కాకుండా జీవన, అభివృద్ధి చెందుతున్న ప్రజా స్థలంగా చూడాలని నిపుణులను ఆయన కోరారు. చట్ట చారిత్రక ప్రయాణానికి శక్తివంతమైన రూపంగా మెహ్రాన్‌గఢ్ కోటను ఆయన ఉదహరించారు. అనిశ్చితి, అస్తవ్యస్త వ్యవస్థ నుండి రక్షించడానికి ఒక కోట నిర్మాణం పొందుతుందని, సమాజాన్ని ఏకపక్షం, గందరగోళం నుండి రక్షించడానికి చట్టం ఏర్పడిందని సీజేఐ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

