Harish Rao | రేపు మనం ఊరుకుంటమా.. కాంగ్రెసోళ్ల బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదు : హరీశ్ రావు
Harish Rao | ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | నర్సింలు అన్న మన ఊరు మన బడిలో స్కూల్ కడిగితే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లులు ఇస్తలేడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఎస్డీఎఫ్లో ఊరిలో పనిచేస్తే బిల్లు రాకపోతే ఏం పద్దతి ఇది.. రేపు మనం కూడా ఊరుకుంటమా..? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తం. కాంగ్రెసోని బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు. మా నర్సింలు అన్నకు మాత్రం బిల్లు మిత్తీతోని ఇప్పిస్తం. ఒక్క నర్సింలు అన్నకు మాత్రమే కాదు ఏ బీఆర్ఎస్ కార్యకర్తలైతే ఇప్పుడు బిల్లులు రాక బాధపడుతున్నరో.. మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో మొదటి బిల్లు మీకే ఇస్తమని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఎవరెవరు కాంగ్రెసోళ్లు ఎగిరెగిరి పనులు చేస్తున్నరో చుక్కలు చూస్తరు బిడ్డా మీరు.. మావోళ్లను తిప్పల పెట్టినప్పుడు మిమ్మల్ని విడిచిపెడ్తమా..? మేము.. మీ సంగతి కూడా చెప్తం బరాబర్.. అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
మన ఊరు – మన బడి పథకంలో పాఠశాలను కడితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేస్తలేడు
రేపు మన ప్రభుత్వం వచ్చాక కూడా ఈ కాంగ్రెస్ కొడుకులకు ఒక్క బిల్లు ఇచ్చేది లేదు
బిల్లులు ఆగిపోయిన మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మిత్తితో కలిపి ఇస్తాం.. ఈ కాంగ్రెస్ కొడుకుల పని చేస్తాం
– హరీష్… pic.twitter.com/W1oxGogR0j
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
Read Also :
Elon Musk | ట్రిలియనీర్ హోదా కోల్పోయిన ఎలాన్ మస్క్.. 1.4 ట్రిలియన్ డాలర్స్ నుంచి 992-997 బిలియన్ డాలర్లకు సంపద..!
Congress | జూపల్లి VS సీఎం రేవంత్ .. మంత్రి కూరలో కరివేపాకు అంటూ మీడియాలో కథనాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

