Elon Musk | ట్రిలియనీర్ హోదా కోల్పోయిన ఎలాన్ మస్క్.. 1.4 ట్రిలియన్ డాలర్స్ నుంచి 992-997 బిలియన్ డాలర్లకు సంపద..!
Elon Musk | ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన ట్రిలియనీర్ హోదా (Trillionairhood) ను కోల్పోయాడు. ప్రపంచంలోనే ట్రిలియనీర్ హోదాను దక్కించుకొన్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన మస్క్ సంపద.. ఇటీవలి కాలంలో భారీగా తరిగిపోయింది. స్పేస్ఎక్స్ షేర్ల (Spacex shres) ధరలు పడిపోవడంతో ఆయన సంపద తగ్గింది. దాంతో ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు.
Elon Musk : ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన ట్రిలియనీర్ హోదా (Trillionairhood) ను కోల్పోయాడు. ప్రపంచంలోనే ట్రిలియనీర్ హోదాను దక్కించుకొన్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన మస్క్ సంపద.. ఇటీవలి కాలంలో భారీగా తరిగిపోయింది. స్పేస్ఎక్స్ షేర్ల (Spacex shres) ధరలు పడిపోవడంతో ఆయన సంపద తగ్గింది. దాంతో ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు.
జూలై ప్రారంభంలో స్పేస్ ఎక్స్ షేర్ల ధరలు 30 శాతం పడిపోయాయి. దాంతో అప్పటివరకు 1.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మస్క్ సంపద 992-997 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ షేర్లు స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు క్రేజ్ ఉండగా ఇప్పుడు తగ్గుతోంది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో లక్ష్యాలను సాధించేందుకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయించనున్నట్లు మస్క్ ప్రకటించడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ఫలితంగా స్పేస్ఎక్స్ షేర్ ధర వరుస సెషన్లలో భారీగా క్షీణించింది. గరిష్ఠస్థాయిలో ఉన్న షేర్ మళ్లీ 150 డాలర్ల పరిధికి పడిపోయి లిస్టింగ్ ధర దగ్గరికి చేరుకుంది. ఇదే సమయంలో జూన్ 23న టెస్లా షేర్ కూడా ఒకే రోజులో 6 శాతం వరకు క్షీణించింది. టెస్లాలో కూడా మస్క్కు భారీ వాటా ఉండటంతో ఆయన సంపదపై ప్రత్యక్ష ప్రభావం పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

