Dasoju Sravan kumar | 24 గంటలు గడవక ముందే.. దాసోజ్ శ్రవణ్ కుమార్ ప్రెస్మీట్లో కరెంట్ కట్
Dasoju Sravan kumar | స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కామెంట్ చేసి 24 గంటలు గడవక ముందే రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో తేట తెల్లమైంది.
Dasoju Sravan kumar | వేసవిలో విద్యుత్ కొరత రావడంతో అన్ని రాష్ట్రాల్లో కోతలు విధించారని.. తెలంగాణలో మాత్రం వేసవిలో సైతం రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారని తెలిసిందే. కొన్ని రాష్ట్రాల ప్రముఖులు తెలంగాణను ప్రశంసించారని కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే స్వయంగా డిప్యూటీ సీఎం ఇలా కామెంట్ చేసి 24 గంటలు గడవక ముందే రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో తేట తెల్లమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారో లేదు కరెంట్ కట్ అవడంతో కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు మరోసారి అద్దం పడుతోంది.
నిన్న రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదని భట్టి విక్రమార్క చెప్పిన 24 గంటలలోపే లైవ్‌లో కరెంట్ కట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్లో కరెంట్ కట్
నిన్న రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదని భట్టి విక్రమార్క చెప్పిన 24 గంటలలోపే లైవ్‌లో కరెంట్ కట్ https://t.co/vTVIjvoxCC pic.twitter.com/4M89Z8miVS
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
Read Also :
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

