Home
Karimnagar
Overzealousness Of Ramagiri Police Excessive Conduct Towards The Former Amc Chairmans Mother During His Arrest
Ramagiri police | రామగిరి పోలీసుల అత్యుత్సాహం.. మాజీ ఏఎంసీ చైర్మన్‌ను అరెస్ట్ చేయడంలో ఆయన తల్లిపై అతిగా ప్రవర్తించిన వైనం
రామగిరి పోలీసుల అత్యుత్సాహం ఓ మహిళకు తీవ్ర గాయాలపాలైంది. రామగిరి పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
- గాయాలపాలైన సత్యనారాయణ గౌడ్ మాతృమూర్తి రాజేశ్వరీ
Ramagiri police | రామగిరి, జూన్ 9 : రామగిరి పోలీసుల అత్యుత్సాహం ఓ మహిళకు తీవ్ర గాయాలపాలైంది. రామగిరి పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులను నెట్టివేస్తూ పూదరి సత్యనారాయణ ను వాహనంలో ఎక్కించారు.
ఈ క్రమంలో సత్యనారాయణ తల్లి రాజేశ్వరీ పోలీసులను అడుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పోలీసు వాహనం ఆమె కాలుపై నుంచి వెళ్లిపోయింది. దీంతో రాజేశ్వరీ కాలుకు తీవ్ర గాయమైంది. మహిళా అని కూడా చూడకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

